అణు బెదిరింపులను సహించం:మోదీ

5
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన ప్రసంగంలో భారత్‌పై పెరుగుతున్న భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య ఎటువంటి అణు బెదిరింపులను భారత ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.

భారత్ ఎటువంటి అణు బెదిరింపునైనా సహించదు. అణు బెదిరింపు ఆధారంగా పనిచేస్తున్న ఉగ్ర మౌలిక సదుపాయాలను భారత్ లక్ష్యంగా చేసుకుంటుంది అని అన్నారు.

ఉగ్రవాదంపై భారత్ గట్టి వైఖరి ఎంచుకుంటుందని పునరుద్ఘాటించారు. భారత్‌పై జరిగే ఏదైనా ఉగ్రదాడికి తగిన ప్రతిస్పందన ఇస్తుంది తేల్చిచెప్పారు.

Also Read:ప్రధాని మోదీ…ప్రసంగం

- Advertisement -