కోవిడ్‌పై ప్రధాని మోదీ సమీక్ష..

216
modi
- Advertisement -

దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపైనా, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి క్యాబినెట్ సెక్రెట‌రీతో స‌హా ప‌లువురు సీనియ‌ర్ అధికారులు, ప్ర‌ధాని ముఖ్య కార్య‌ద‌ర్శి, ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ వినోద్ పాల్‌ హాజ‌రైన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కోవిడ్-19 నిరోధం కోసం ప్రజలు పాటించవలసిన కొత్త నిబంధనలను, మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -