- Advertisement -
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రధాని కార్యాలయం తెలిపింది.
పీఎం సహాయనిధి నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు ప్రధాని.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గోడ కూలి జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది: PM…
— PMO India (@PMOIndia) April 30, 2025
Also Read:సింహాచలం చందనోత్సవంలో అపశృతి
- Advertisement -

