- Advertisement -
ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు అని తేల్చిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సరిగ్గా నెల క్రితం పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం అన్నారు. పాకిస్థాన్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశాం అని వెల్లడించారు.
ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరు అని… చినాబ్ బ్రిడ్జ్ భారత ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి అన్నారు.
ఈ వంతెన నిర్మాణంతో ఈ ప్రాంతం పర్యాటక ఆకర్షణగా నిలువనుంది అన్నారు. తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడనుంది అని వెల్లడించారు.
Also Read:అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్..ఉత్తమ్
- Advertisement -

