- Advertisement -
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని మోదీ. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్-బిస్సేస్సార్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు మోదీ.
అయోధ్య రామమందిర ప్రతిరూపం మరియు సరయు నది పవిత్ర జలం, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ్ పవిత్ర జలాన్ని ప్రధాని కమలా ప్రసాద్‌కు బహుమానంగా అందించారు మోదీ.
భారత్ మరియు ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను పెంపొందించేలా పర్యటన సాగుతోందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోదీ.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్
- Advertisement -

