- Advertisement -
నేడు బిహార్, ఒడిశాలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బిహార్, ఒడిశాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. బిహార్ లోని సివాన్‍లో వైశాలీ-దేవ్‍రియా రైల్వేలైన్‍ను జాతికి అంకితం చేయనున్నారు.
అలాగే పాటలిపుత్ర-గోరఖ్‍పుర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. మాహౌరాలో లోకోమోటివ్ ఇంజిన్‍లను రిపబ్లిక్ ఆఫ్ గినియాకు అందించనున్నారు మోదీ. రేపు విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
ఐదు లక్షల మందితో కలిసి యోగాసనాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.
Also Read:రేవంత్‌కు బేసిక్ నాలెడ్జ్ లేదు:హరీష్
- Advertisement -

