- Advertisement -
నేటి నుంచి 4 రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నేడు, రేపు ఫ్రాన్స్‌లో మోడీ టూర్ ఉండనుండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కలిసి ఏఐ సదస్సులో పాల్గొనన్నారు మోడీ.
థర్మో న్యూక్లియర్ యాక్టర్‌ను సందర్శించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఫ్రాన్స్ పర్యటన తర్వాత ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు మోడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు ప్రధాని మోడీ.
Also Read:దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్
- Advertisement -

