ఎమ్మెల్యేల ఫిరాయింపు..విచారణ వాయిదా

15
- Advertisement -

శాసనసభ్యుల ఫిరాయింపుల విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే పదినెలలు సమయం గడిచింది ఇంకా ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

ఈ విషయం గురించి అసెంబ్లీ స్పీకర్ ని అడిగి చెబుతానన్నారు న్యాయవాది ముఖుల్ రోహిత్గీ. రీజనబుల్ టైమ్ అంటే ఏంటి? – మరోసారి అసెంబ్లీ సెక్రటరీ తరుపు న్యాయవాది ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా 10 నెలలు అనేది రీజనబుల్ టైమ్ కాదు అని ధర్మాసనం అభిప్రాయపడింది.

Also Read:TTD: 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

- Advertisement -