శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి

10
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.

కేంద్రమంత్రికి దగ్గరుండి ప్రత్యేక దర్శనం చేయించారు చైర్మన్ బీఅర్ నాయుడు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పీయూష్ గోయల్ కు వేదాశీర్వచనం చేశారు పండితులు.

శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి.

Also Read:భారత్..కరోనా అప్‌డేట్

- Advertisement -