పిక్ టాక్ :  అంతా బికినీమయం,  ఈ ఫోటో అంతా బికినీ మయం !

123
- Advertisement -

కార్యక్రమం ఏదైతే ఏమిటి…  ఫుల్లుగా అందాలను వడ్డించడమే తనకు తెలుసు అన్నట్టు ముందుకు పోతుంది దిశా పటాని.  ప్రస్తుతం బాత్ రూమ్ లో దిశా పటాని తన బికినీ ఘాటు తాలూకు గుమగుమలను ఇన్‌స్టాగ్రామ్ నిండా పరిచేసింది. నిజానికి తన బికినీ కాస్ట్యూమ్స్ విషయంలో దిశా పటాని వెరీ టాలెంటెడ్. ఈ అమ్మడు సీజన్ కి తగ్గట్టు బికినీ వస్త్రధారణ మార్చుకుంటూ పోతుంది. అయినా అమ్మడిది గ్లామర్ ఫీల్డ్  కదా.  అసలు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల బికినీలు ఎప్పుడూ హాట్ టాపికే.  కాకపోతే దిశా పటాని లాంటి బోల్డ్  హీరోయిన్ బికినీ ఎప్పుడూ వైరల్ టాపికే.  సహజంగా  సినిమాల్లో పాత్రను బట్టి  హీరోయిన్లకు గ్లామర్ షో తప్పదు. అయితే, దిశా పటాని మాత్రం నిజ జీవితంలో కూడా  పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో కూడా  మితిమీరిన హాట్ షో చేస్తుంటుంది.

మరీ ఈ స్థాయిలో హాట్  హాట్ గా కనిపించాల్సిన అవసరం దిశా పటానికి ఏముంది ?,  సింపుల్..  దిశా పటాని ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది. అందుకే.. దిశా పటాని అందాల ఆరబోతలో  ఏ మాత్రం వెనక్కి తగ్గేదే లే అంటుంది.  సందర్భం ఏదైనా  తానూ  కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడుస్తుట్లుగా  దిశా పటాని ప్రతి చోటా ఎక్స్ పోజింగ్  రెచ్చిపోతుంది.  ప్రస్తుతం దిశా పటాని వెకేషన్ లో ఉంది. ప్లేస్ ఎక్కడో చెప్పలేదు గానీ,  తాజాగా బికినీ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ  ఫోటోలో  దిశా పటాని  తన అందాలకు హద్దులు చెరిపేసింది. మెయిన్ గా దిశా పటాని బ్లాక్ కలర్ బికినీలో అదరగొట్టింది.

పనిలో పనిగా  దిశా తన క్లీవేజ్ అందాలను పూర్తిగా ధారపోసింది. మొత్తమ్మీద బాత్ రూమ్ లో దిశా  బికినీ ఫోజు  ఈ హాటు భామ ఫాలోవర్స్ కి  బాగా కనెక్ట్ అయింది.  దీంతో  బికినీలో  విచ్చలవిడిగా రెచ్చిపోయిన దిశా పటాని ఫోటోను ప్రస్తుతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.  అయినా దిశా పటానికి ఇదేం కొత్త కాదు. గత కొన్ని రోజుల నుంచి ఇలా ఇన్‌స్టాగ్రామ్ పై తన అందాలతో దిశా ఇలా  దాడి చేస్తూనే ఉంది.  మొత్తమ్మీద దిశా పటాని  దెబ్బకు ఇన్‌స్టాగ్రామ్ కి కూడా సెన్సార్ పెట్టాల్సి వస్తోందేమో !!.

ఇవి కూడా చదవండి…

హే చైతూ.. ఏమిటి ఈ షాకింగ్ చేంజ్ ?

బీజేపీకి రెబల్స్ బెడద..

ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం..

- Advertisement -