పిక్ టాక్ : పరువాల వరద పారించింది

45
- Advertisement -

సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా అవతరించింది సందీప ధార్. ఈ బ్యూటీ వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా డిజైనర్ డ్రెస్ లో పరువాల వరద పరిచింది. రెడ్ జాకెట్ లో గ్లామర్ యాంగిల్ వదల్లేదు సందీప ధార్. పైట పక్కకి జరిపి ఎద అందాలు ప్రత్యేకంగా ప్రదర్శించింది. సందీప ధార్ హాట్ క్లీవేజ్ షో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వెర్రెత్తి పోతున్న నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. సందీప ధార్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

సందీప ధార్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ హాట్ సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం… అందుకే సోషల్ మీడియా వేదికగా చాలా ఘాటుగా సందీప ధార్ ప్రదర్శనకు పెడుతుంది. పాపం ఈ మధ్య సందీప ధార్ కి ఛాన్స్ లు తగ్గాయి. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమెను బాగా మిస్ అవుతున్నారు. సందీప ధార్ హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు.

Also Read: శ్రీలీల లవ్ కి బ్ర‌హ్మానందం హెల్ప్

ఇన్నాళ్లు వెబ్ సిరీస్ ల పై ఫోకస్ పెట్టిన సందీప ధార్ టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నం చేయలేదు. ఐతే, ప్రస్తుతం సందీప ధార్ తెలుగు సినిమాల వైపు చూస్తోంది. పైగా సందీప ధార్ చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా ఉంది. మొత్తమ్మీద సందీప ధార్ బోల్డ్ గా అందాలు ప్రదర్శించడమే కాదు, స్టైలిష్ గా కళ్ళు చెదిరే ఫోజులు ఇవ్వడంలోనూ తనకు తానే సాటి అని సందీప ధార్ మళ్లీ నిరూపించుకుంది. ఈ ఫొటోస్ లో సందీప ధార్ అందాలు చూస్తూ కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు. మరి ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Oscar:ప్రౌడ్‌ మూమెంట్‌.. జ్యూరీలో ఆర్ఆర్ఆర్ టీం..

- Advertisement -