పిక్ టాక్ : కళ్ళు చెదిరే హాట్ ట్రీట్

28
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తన హాట్ ఫిజిక్ తో కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు. గ్లామర్ పరంగా మౌనీ రాయ్ కి తిరుగు లేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో మౌనీ రాయ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే మౌనీ రాయ్.. అందాలు కూడా విచ్చలవిడిగా ఆరబోస్తోంది. తాజాగా మౌనీ రాయ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ఎలాంటి డ్రెస్ ధరించినా మౌనీ రాయ్ చంద్రబింబం లాంటి తాజా ముఖంతో, కుర్రాళ్ళని చూపు తిప్పుకోనీయని పరువాలతో మౌనీ రాయ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ ఫోజుల్లో మౌనీ రాయ్ భారీ పరువాలు యువతకి కనువిందుగా మారాయి. వెరీ హాట్ స్ట్రక్చర్ తో ఈ హాట్ లేడీ యువతలో విరహం పెంచుతోంది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె అలా నిలబడితే చాలు.. యువత మైకంలో మునిగిపోతారు. కలర్ ఫుల్ గ్రీన్ బికినీలో మౌనీ రాయ్ ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. విరబూసిన పరువాల జాతర లాంటి షేపులతో, కసిగా చూస్తున్న ముఖంతో.. ముఖ్యంగా తన క్లీవేజ్ సొగసుతో మౌనీ రాయ్ ఇచ్చిన ఫోజులు చూస్తే యువత మాయలో పడాల్సిందే.

Also Read: పెళ్లికి ముందే తల్లి.. తప్పేం ఉంది ?

అలాగే కింద ప్లోర్ కి తన బాడీని తడుముకుంటూ మౌనీ రాయ్ ఇచ్చిన ఫోజులని మాటల్లో వర్ణించలేం. అదిరిపోయే ఆ డ్రెస్ లో మౌనీ రాయ్ ఒంపు సొంపులు ప్రదర్శిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఆమె కసి చూపులు కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె లుక్స్, భంగిమలు ఉన్నాయి. మౌనీ రాయ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ మౌనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సిద్ధార్థ్ రాయ్ టీజర్ విడుదల

- Advertisement -