పిక్ టాక్: ట్రెండీ వేర్లో నాటీ ఫోజులు

39
- Advertisement -

హీరోయిన్ శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ టాప్ ధరించి ఎద అందాలు దగ్గరగా చూపించింది. శ్రద్ధా దాస్ సోషల్ మీడియా వేదికగా సంచలనానికి తెరలేపింది. కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ కి నిత్యం టచ్ లో ఉంటుంది శ్రద్ధా దాస్.ఈ క్రమంలోనే శ్రద్ధా దాస్ తాజాగా బ్లాక్ కలర్ ట్రెండీ వేర్లో నాటీ ఫోటో షూట్ చేసింది. ఎద భాగం హైలెట్ అయ్యేలా టెంప్టింగ్ ఫోజులతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.

చూడగానే కిక్ ఇచ్చేలా ఉండే గ్లామర్ హాట్ డ్రెస్ లో మరింత రెచ్చిపోయింది శ్రద్దా. మరి ఈ రేంజ్ లో రెచ్చిపోతే ఇక ఎవరికైనా మతి చలించకుండా ఉంటుందా. శ్రద్ధా దాస్ గ్లామర్ పై నెటిజన్లు తమకు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు శ్రద్ధా దాస్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది . తెలుగులో ఆమె ఊపు తగ్గింది. శ్రద్ధా దాస్ హిందీ బోల్డ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. పాపం గ్లామర్ డాల్ గా శ్రద్ధా దాస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఎందుకో ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

కాకపోతే, అందాల ఆరబోతకు ఉన్న క్రేజ్ రీత్యా అమ్మడుకు ఇంకా ఛాన్స్ లు వస్తున్నాయి గానీ, లేకపోతే శ్రద్ధా దాస్ ఎప్పుడో కనుమరుగు అయిపోయేది. ప్రస్తుత శ్రద్ధా దాస్ ఓ బైలింగ్వల్ ఓటిటీ మూవీ చేస్తోంది. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ మొదలైంది. అలాగే మరో తమిళ చిత్రంలో కూడా శ్రద్ధా దాస్ కనిపించబోతుంది.

Also Read: ఇలా ఐతే ఎలా అనిల్ రావిపూడి ?

- Advertisement -