పిక్ టాక్ : ముదురు అందాలకు హద్దుల్లేవ్

15
- Advertisement -

రోజు రోజుకి కొత్తగా కనిపిస్తోంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్. సోషల్ మీడియాలో కాజోల్ ఈ మధ్య కాస్త డోస్ పెంచుతూ వస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్ షోలు చేస్తూ.. కుర్రాళ్ళను కామ్ గా కవ్విస్తోంది ఈ సీనియర్ బ్యూటీ. అయితే, ఈసారి కాస్త ఘాటుగా వచ్చి రచ్చ చేసింది. హోమ్లీ నటిగా మంచి పేరు ఉన్న కాజోల్.. ఆ ఇమేజ్ నుంచి లేటు వయసులో బయటపడటానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరి అవకాశాల కోసమే కాజోల్ ఎక్స్ పోజింగ్ చేస్తుందా ?, లేక అలవాటులో భాగంగా అందాల ఆరబోతకు నడుము బిగించిందా అనేది కాజోలే చెప్పాలి.

పైగా ఎప్పటికప్పుడు ఈ ముదురు ముంబై అందం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. తన అందంతో కాజోల్ అద్భుతం చేస్తోంది. తాజాగా కాజోల్ వదిలిన గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. టైట్ డ్రెస్ వేసుకుని.. స్లీవ్ లెస్ లో కామ్ గా.. అమాయకంగా కనిపిస్తూనే కాజోల్ మంటలు రేపుతోంది. తన ఎద అందాలతో మత్తుజల్లి కాజోల్ మాయ చేస్తోంది. మొత్తానికి కాజోల్ లేటెస్ట్ పోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కాజోల్ హాట్ పోస్ట్ కు కామెంట్లు కూడా గట్టిగానే వస్తున్నాయి.మొత్తమ్మీద కాజోల్ కొత్తగా కనిపిస్తోంది. అయితే ఈ సీనియర్ బ్యూటీని హాట్ హీరోయిన్ గా యాక్సప్ట్ చేయలేకపోతున్నారు హిందీ జనాలు. కాజోల్ ఇలా ఈ ముదురు వయసులో హద్దులు చేరిపేసుకుని విచ్చలవిడిగా రెచ్చిపోవడం అజయ్ దేవగణ్ అభిమానులకు నచ్చడం లేదు. ఎవరికి నచ్చిన నచ్చకపోయినా కాజోల్ తన గ్లామర్ మెరుపులను మాత్రం వదలడం లేదు.

ఇవి కూడా చదవండి…

నారాయణ &కో..ఫస్ట్ లుక్ విడుదల

ustad:సెట్స్ పైకి పవన్ ఉస్తాద్.. డేట్స్ ఫిక్స్

Pooja Hegde:పూజా హెగ్దే ప్రేమ పురాణం మళ్లీ వైరల్

- Advertisement -