పిక్ టాక్ : ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది

62
- Advertisement -

ఈషా గుప్తా తరచుగా వార్తల్లో సైతం నిలుస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈషా గుప్తా .. తనకు అమీర్ పై క్రష్ ఉందంటూ బాంబు పేల్చింది. ఆ మాటలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈషా గుప్తా తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా ఈషా గుప్తా అదిరిపోయే బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో కళ్ళు జిగేల్ మనే ఫోజు ఇచ్చింది.

బరువైన ఎద సంపద ప్రదర్శిస్తూ ఈషా గుప్తా ఇస్తున్న ఫోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈషా గుప్తా స్లీవ్ లెస్ టాప్ లో తన మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో అదరహో అనిపిస్తోంది. ఆమె గ్లామర్ మెరుపులకు కుర్రాళ్ళు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేకున్నారు. అంతగా ఈషా గుప్తా మెస్మరైజ్ చేస్తూ ఘాటైన ఫోజులతో రెచ్చిపోయింది. గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం అవకాశాల కోసం పరితపిస్తోంది.

Also Read: ఇంతకీ త్రివిక్రమ్ చేస్తోంది ఏమిటి ?

ఓ భారీ హిట్ కోసం ఈషా ఆశగా ఎదురుచూస్తోంది. వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి కానీ, విజయాలే ఈషా గుప్తాకి దక్కడం లేదు. ఏది ఏమైనా విజయాలు వచ్చినా రాకపోయినా స్టన్నింగ్ లుక్, నాజూకు అందాలతో ఈషా గుప్తా ఇలా ఘాటు ఫోజులు ఇస్తూ యువతని కట్టి పడేయడం ఆనవాయితీ అయిపోయింది. ఈషా గుప్తా గ్లామర్ కి సోషల్ మీడియా కూడా హీట్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు ఈషా గుప్తా తన ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది. మరి ఈషా గుప్తా కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 100+1టిక్కెట్లు ఉచితం..!

- Advertisement -