పిక్ టాక్ : ముదురు భామ లేత అందాలు

29
- Advertisement -

శిల్పా శెట్టికి ఏజ్ ఎంత పెరిగినా.. ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది. వయస్సులో హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉన్నా.. అందాల ఆరబోతలో ఏ మాత్రం మొహమాట పడట్లేదు. ఓ పక్క ఏజ్ బార్ అవుతున్నా.. మరోపక్క గ్లామర్ ను కాపాడుకుంటూ వస్తున్న అతి కొద్ది మంది తారల్లో ఈ ముదురు భామ కూడా ఒకతి. తన ఫిజిక్ ను చాలా స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. తాజాగా తన గ్లామర్ షోతో రచ్చ చేసింది శిల్పా శెట్టి. లేటు వయసులోనూ.. బ్యూటీ పరంగా, గ్లామర్ పరంగా ఇంకా పదహారేళ్లే అన్నట్టు ఉంది.

పైగా హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. నెటిజన్లను కూడా ఆమ్మో అనిపించేలా…. అద్బుతం చేస్తోంది ఈ ఆల్ టైమ్ హాట్ బ్యూటీ. అసలు 48 ఏళ్ళ వయసులో కూడా తన అందాలతో యువత హృదయాలను ఉతికి ఆరేస్తుంది అంటే.. శిల్పా శెట్టి అందం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. దానికి తోడు శిల్పా శెట్టి చేస్తున్న క్లీవేజ్ షోకి కుర్రాళ్లకు బుర్ర తిరిగిపోతుంది. నిన్నటి తరం వారు శిల్పా అందాన్ని ఆరాధించేవారు, కానీ తాజాగా వదిలిన ఈ హాట్ ఫోజులకు ఇప్పటి యువత కూడా మంత్రముగ్దులు అయిపోతున్నారు.

Also Read: Guntur Karam:అదిరే అప్‌డేట్

శిల్పా శెట్టి బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అప్పట్లో హిందీలో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన బ్యూటీగా కూడా శిల్పా శెట్టికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఏది ఏమైనా ఈ ఏజ్ లో కూడా.. గ్లామర్ ఫోజులతో.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తోంది అంటే.. అది ఒక్క శిల్పా శెట్టికి మాత్రమే సాధ్యం.

Also Read: ‘పుష్ప‌ 2’ లో న‌టించ‌ట్లేదట

- Advertisement -