పిక్ టాక్ : కియారా ఓ అందాల మయం!

44
- Advertisement -

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్య కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అయితే, పర్సనల్ అండ్ లవ్ లైఫ్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కియారా అద్వానీ సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక అప్డేట్ తో అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది. ఐతే, తాజాగా కియారా అద్వానీ హాట్ ఫోటోలను ఆమె అభిమానులు ఓ చోటుకు చేర్చి.. వాటిని వైరల్ చేస్తున్నారు.

ముఖ్యంగా స్కిన్ టైట్ డ్రెస్ ధరించి కియారా అద్వానీ ఆ మధ్య తన ఘాటు అందాలతో మతి పోగొట్టింది. ఆ ఫొటోల్లో కియారా అద్వానీ లుక్స్ చూసి మైండ్ బ్లాక్ అయింది అంటూ నెటిజన్లు అప్పుడు మెసేజ్ లు కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలను మళ్లీ తెరపైకి తెచ్చి కియారా అద్వానీ అందాల పరిమిళం అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ హాట్ ఫొటోల్లో కియారా అద్వానీ అందరి చూపును తనవైపు తిప్పుకుంది..ఎద అందాలు చూపిస్తూ… తొడలను హైలైట్ చేస్తూ.. మొత్తానికి కియారా అద్వానీ మెరిసిపోయింది.

దీంతో నెటిజన్లలో కళాపోషణ ఉండేవారు ఇన్స్టా గ్రామ్ లో కియారా అద్వానీ ఓల్డ్ హాట్ ఫోటోలను వెతికి మరీ, వాటికి లైక్స్ కొడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతూ ఆ ఫోటోలను వైరల్ చేసే పనిలో తెగ బిజీగా ఉన్నారు. అలా కియారా అద్వానీ పాత హాట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో కియారా అద్వానీ మరో అందమైన రెడ్ డ్రెస్ ధరించి మొత్తానికి గ్లామరసం ఒలికిస్తోంది. ఈ ఫోటోల్లో ఫ్రంట్ అండ్ సైడ్ టర్నింగ్ ఇచ్చి మరీ పోజులిచ్చింది కియారా అద్వానీ.

ఎలాగూ వెరైటీ డ్రెస్ కావడంతో కియారా అద్వానీ గ్లామర్ డబల్ అయింది. ఇక సినిమాల విషయానికి వస్తే కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తోంది. ఏది ఏమైనా తన పర్ఫెక్ట్ షేపులతో మైండ్ బ్లాక్ చేయడంలో కియారా అద్వానీ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇక పెళ్లి అయినా సినిమాలు మాత్రం ఆపను అంటుంది కియారా.

ఇవి కూడా చదవండి…

శ్రియా పనైపోలేదు.. మళ్లీ మొదలైంది

సినీ నటి సమంతకు గాయాలు…

పవన్ సరసన శ్రీలీల.. నిజమేనా?

- Advertisement -