పిక్ టాక్ : ఘాటు అందాల గుమగుమలండోయ్

53
- Advertisement -

సోషల్ మీడియాలో నభా నటేష్ రచ్చ మామూలుగా లేదు. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటో షూట్లతో అదరగొడుతుంది. నభా నటేష్ కి ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేకపోవడంతో.. సోషల్ మీడియాకు పదును పెడుతుంది ఈ చిన్నది. రోజుకో ఫోటో షూట్ తో అభిమానులను పలకరిస్తోంది. ఈ క్రమంలో మొహమాట పడకుండా ఉన్న అందాలన్నీ తనివితీరా చూపించేస్తోంది. రెగ్యులర్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్ల మనసుల్ని కదిలించి.. కరిగించి వేస్తోంది. తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోటోస్.. కుర్రాళ్ళ గుండెల్లో గుణపాల్లా గుచ్చుతున్నాయి. హాట్ హాట్ గా థైస్ చూపిస్తూ.. యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది నభా.

చూపించి చూపించకుండా పరువాలు చూపిస్తూ.. ఈ కన్నడ భామ చంపేస్తోంది. ఈ క్రమంలో నెట్టింట తన హాట్ షోకి నభా నటేష్ హద్దులు చెరిపేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఓ ప్రమాదం కారణంగా నభా నటేష్ సినిమాలకు దూరం అయ్యింది. ఐతే, ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుని మళ్లీ స్టార్ హీరోల సరసన మెరిసిపోవాలని ఇలా నిత్యం అందాల ఆరబోతకు తెరతీసింది నభా. అలాగే సోషల్ మీడియాలోనూ నభా నటేష్ తన ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచుకునే పనిలో ఉంది.

వరుసగా ఫోటో షూట్లతో తెగ హడావిడి చేస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన అభిమానుల కోసం క్రేజీగా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తోంది. తాజాగా పెట్టిన నభా నటేష్ పోస్ట్ అందాల ఫోటోలు అదిరిపోయాయి. ఎప్పటిలా ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేసింది. క్లీవేజ్, థైసే అనుకుంటే అంతకి మించేలా తన ఘాటు లిప్స్ తో తన అందాల గుమగుమలను చాలా స్పష్టంగా పరిచయం చేసింది. మొత్తమ్మీద నభా నటేష్ గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి నభా నటేష్ లేటెస్ట్ హాట్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

బన్నీని సేవ్ చేసిన అక్షయ్ కుమార్

మాస్‌ లుక్‌తో వస్తున్న ఆశోక్‌గల్లా..!

మహేష్ తో జక్కన్న.. అప్పటి నుంచేనా?

- Advertisement -