పిక్ టాక్: మెరుపుల హొయలతో పిచ్చెక్కిస్తోంది

54
- Advertisement -

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అందాల ఆరబోతలో గ్రాఫ్ ను స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ లక్ష్మీ రాయ్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో లక్ష్మీ రాయ్ దాదాపుగా చిన్నాచితక హీరోల నుంచి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. సౌత్ లో ఎక్కువ గ్లామర్ డాల్ గా ముద్ర పడిన హీరోయిన్ కూడా లక్ష్మీ రాయ్ నే. అమ్మడు అందాలు చూసి మొదట్లో.. కమర్షియల్ చిత్రాలతో లక్ష్మీ రాయ్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంటుంది అనుకున్నారు.

అయితే, లక్ష్మీ రాయ్ కి కాలం కలిసి రాలేదు. కాలం కాటు వేసినా తాను మాత్రం అందాల దాడి చేస్తూనే ఉంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో కూర్చుని ఎద అందాల ప్రదర్శనతో తన అందాల అరాచకాన్ని మరో సారి చాలా ఘాటుగా గుర్తు చేసింది. మొత్తమ్మీద తాజాగా లక్ష్మీ రాయ్ షేర్ చేసిన ఫొటోస్ ఆమె అభిమానులకు ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. బ్లూ కలర్ హాట్ డ్రెస్ లో లక్ష్మీ రాయ్ మెరుపులు మెరిపిస్తూ వయ్యారంగా ఫోజులు ఇచ్చింది.

Also Read: Project-k:కీలక పాత్రలో స్టార్ హీరో..!

ఈ ఫోజుల్లో లక్ష్మీ రాయ్ నిజంగానే అందాల చందమామలా వెలిగిపోతోంది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా లక్ష్మీ రాయ్ ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. పెదవులతో ఊరిస్తూ క్యూట్ గా హాట్ గా లక్ష్మీ రాయ్ మురిపిస్తోంది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు లక్ష్మీ రాయ్ పై తెగ బోల్డ్ కామెంట్స్ ను కురిపిస్తున్నారు. అడవిలో కాసిన వెన్నెలలా.. లక్ష్మీ రాయ్ అందాలు కూడా వృధా అవుతున్నాయి అంటూ ఆమె అభిమానులు మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. మరి లక్ష్మీ రాయ్ అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: బిజినెస్ మేన్ గా బన్నీ

- Advertisement -