పిక్ టాక్ : క్లీవేజ్, థైస్ షోతో విధ్వంసం

39
- Advertisement -

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే ఐటమ్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఎప్పటికప్పుడు ఘాటు ఫోజులతో ఒక ఊపు ఊపేస్తోన్న ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం మరో ఫోటో షూట్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఫిట్ నెస్ అండ్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. అందుకే, మతిపోగొట్టే ఒంపు సొంపులతో కసి కసిగా ఆకట్టుకుంటోంది. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది ప్రియా వారియర్.

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది. బ్లూ కలర్ బికినీలో నిలువెల్లా పరువాల మోత మోగిస్తూ ప్రియా ప్రకాష్ వారియర్ ఇచ్చిన ఫోజులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. క్లీవేజ్ అందాలు, థైస్ షోతో ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ విధ్వసం రగిలించింది. నాజూకైన హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా తన స్ట్రక్చర్ తో ప్రియా వారియర్ కేక పెట్టించింది.

Also Read: సాయి పల్లవి వల్ల అప్పులపాలు

మొత్తమ్మీద సమ్మర్ హాట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ బీచ్ లో ఇచ్చిన ఈ బికినీ ఫోజులు చూస్తే కుర్రాళ్లకు నిద్ర పట్టదు. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. వరుస పరాజయాల నేపథ్యంలో మేకర్స్ ప్రియా వారియర్ ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఉంది. తెలుగులో కూడా ఆమెకు సాలిడ్ అవకాశాలు వచ్చే సూచనలు లేవు. అందం అభినయం ఉండి కూడా ప్రియా ప్రకాష్ వారియర్ కి కాలం కలిసి రావడం లేదు.

Also Read: నాలుగేళ్ళు దాటితే మహేష్ ఫ్యాన్స్ కి నిరాశే

- Advertisement -