పిక్ టాక్ : కుర్ర హృదయాలు చెల్లాచెదురు

35
- Advertisement -

హాట్ సెన్సేషన్ నిక్కీ తంబోలికి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నిక్కీ తంబోలి పాపులారిటీ సొంతం చేసుకుంది. యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నిక్కీ ముందు వరుసలో ఉంది. క్రేజీ ఫోజులతో కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా నిక్కీ ఫిజిక్ ఉంటుంది. కానీ హీరోయిన్ గా నిరాశపరిచింది. నేటికీ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. కాకపోతే ఆ హిట్ మాత్రం రావడం లేదు.

తనకు ఓ భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం అని నేటికీ నిక్కీ తంబోలి బలంగా నమ్ముతుంది. అందుకే, అవకాశాల కోసం అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో నిక్కీ తంబోలి హాట్ నెస్ లో ఇంటెన్సిటీ పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా నిక్కీ తంబోలి షేర్ చేసిన ఫోటోలు చూస్తే కుర్ర హృదయాలు చెల్లాచెదురు కావలసిందే. జారిపోతున్న కలర్ ఫుల్ డ్రెస్ లో నిక్కీ తంబోలి తన హాట్ నెస్ ను అమాంతం పెంచేసింది.

Also Read: ఈ స్టార్ల పూర్తి పేర్లు మీకు తెలుసా ?

థైస్, క్లీవేజ్ అందాలతో విరహం ఉట్టిపడేలా నిక్కీ తంబోలి పూల మధ్య పరువాలు పరిచినట్లు ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. ఈ హాట్ బ్యూటీ సొగసుకి నెటిజన్లు విలవిల్లాడుతున్నారు. బోల్డ్ గా అందాలు ప్రదర్శించడమే కాదు, స్టైలిష్ గా కళ్ళు చెదిరే ఫోజులు ఇవ్వడంలోనూ తనకు తానే సాటి అని నిక్కీ మళ్లీ నిరూపించుకుంది. ఈ ఫొటోస్ లో నిక్కీ తంబోలి అందాలు చూస్తూ కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు. మరి ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: అభిమాని మృతి.. ఎన్టీఆర్ స్పందన ఇదే

- Advertisement -