పిక్ టాక్ : అమైరా అందాల విస్ఫోటనం

45
- Advertisement -

హాట్ ఫోజులతో యువతని చిత్తు చేస్తూనే ఉంది అమైరా ద‌స్తూర్. మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అమైరా ద‌స్తూర్ ప్రస్తుతం గట్టిగా ప్రయత్నిస్తోంది. మరి మంచి సినిమా పడాలి అంటే సోషల్ మీడియాలో గ్లామర్ షో చేయాలని ఈ మధ్య విచ్చలవిడిగా అమైరా ద‌స్తూర్ అందాల ప్రదర్శన మొదలుపెట్టింది. దీంతో తాను గ్లామర్ రోల్స్ చేస్తానని మేకర్స్ కి అమైరా ద‌స్తూర్ డైరెక్ట్ గా సంకేతాలు పంపుతోంది. ఈ క్రమంలోనే అమైరా ద‌స్తూర్ గ్లామర్ విస్ఫోటనం సృష్టించింది.

స్వేచ్ఛగా అమైరా ద‌స్తూర్ బికినీ ఫోటో షూట్లు చేసి కుర్రాళ్ళకి చెమటలు పట్టించింది . ఏకంగా బికినీ లో సాంతం చూపించేస్తూ బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది. నెటిజన్లు మతిచెడగొట్టేలా ఉన్న ఎద పరువాలతో రచ్చ రచ్చ చేసింది. దీనికితోడు తన హాట్ లిప్స్ అండ్ మత్తు చూపులతో అమైరా ద‌స్తూర్ డస్కీ ఫోజులను కసికసిగా ఇచ్చేసింది. మొత్తానికి అమైరా ద‌స్తూర్ గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ దెబ్బకు.. ఇది మామూలు హాట్ నెస్ కాదు అంటూ కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. మరోవైపు నెటిజన్లు అమైరా ద‌స్తూర్ ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజీలతో మోతెక్కిస్తున్నారు.

Also Read: Adhah Sharma:బర్త్‌డే స్పెషల్

దీంతో క్రమంగా అమైరా ద‌స్తూర్ సోషల్ మీడియాలో ఇంటెన్సిటీ పెంచుతూ ఫోజులు ఇస్తోంది. ఆమె కళ్ళల్లో మత్తు, ఆమె అందాల ఆరబోతలో భీభత్సం కారణంగా అమైరా ద‌స్తూర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. మొత్తానికి అమైరా ద‌స్తూర్ లేలేత అందాలకు ఫిదా కానీ వారు ఎవరు లేరు. మొత్తానికి ఈ కసి భామ బికినిలో ఇలా మెరిసే సరికి కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి రేగుతుంది.

Also Read: ప్చ్.. ఆ దర్శకుడి పరిస్థితేంటి?

- Advertisement -