- Advertisement -
పెట్రో బాదుడుకు స్వల్పంగా బ్రేక్ పడింది. మూడు రోజులుగా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు చమురు సంస్థలు. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.47 ఉండగా, డీజిల్ లీటర్ ధర రూ.105.47 వద్ద ఉంది. శ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.105.41 కాగా, డీజిల్ ధర రూ. 96.67 పెరిగింది.
ముంబైలో, లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ. 120.51, డీజిల్ లీటర్ రూ. 104.77గా ఉన్నాయి. చెన్నైలో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 110.85, రూ. 100.94 వద్ద ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12, డీజిల్ ధర రూ. 99.83గా ఉన్నాయి.
నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత 18 రోజుల్లో ధరలలో 16సార్లు పెరిగాయి. 16 రోజుల్లో మొత్తం ధరలు లీటరుకు రూ. 10కి పైగా పెరిగాయి.
- Advertisement -