తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలివే..

246
petrol
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధరలు స్‌ధిరంగా ఉండగా ఏపీలో మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.108.20గా ఉండగా డిజిల్ ధర రూ.94.62గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.57 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.36 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది.

తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ స్వల్పంగా ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.111.31 కి చేరింది. ఇక్కడ లీటరుకు రూ.0.34 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.0.35 పైసలు పెరిగి రూ.97.27గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.49గా ఉంది. పాత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.19 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.95.59గా ఉంది. ఇది లీటరుకు రూ.0.18 పైసలు పెరిగింది.

- Advertisement -