మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

105
- Advertisement -

దేశంలో ఇంధన ధరలు రోజు రోజు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటేసిన పెట్రోల్ రేటు దారిలోనే ఇప్పుడు డీజిల్ ధరలు కూడా నడుస్తున్నాయి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మంగళవారం దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈమేరకు లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసలు పెరిగింది.

పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

– ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.64/ltr (రూ. 0.25 పెరిగింది), లీటర్ డీజిల్ రూ. 91.07/ltr (రూ. 0.30 పెరిగింది)
– ముంబైలో వరుసగా రూ. 108.67 (రూ. 0.24),డీజిల్‌ రూ .98.80/ltr (రూ. 0.32) పెరిగింది.
– కోల్‌కతాలో పెట్రోల్ రూ. 103.36/ltr (Rs0.29), డీజిల్ రూ. 94.17/ltr (Rs0.30 పెరిగింది)
– చెన్నైలో పెట్రోల్ రూ .100.23/లీటర్ (రూ. 0.22) మరియు డీజిల్ రూ. 95.59/లీటర్ (రూ. 0.22) పెరిగింది.

- Advertisement -