కాంగ్రెస్ కు సరైన గుణపాఠం- మోడీ

468
modi
- Advertisement -

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయబావుట ఎగురవేసింది. మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగగా 12 స్ధానాల్లో బీజేపీ,2 చోట్ల కాంగ్రెస్,ఒక చోట స్వతంత్ర్య అభ్యర్థి గెలుపొందారు. బీజేపీ గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలగా యెడియురప్ప సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు.

ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది. కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేజిక్‌ ఫిగర్ 112.

కర్ణాటక ప్రజా తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వాగతించారు. ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని..రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాలా? వద్దా? అనే పరిస్థితి ఉందని, కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించారని చెప్పారు.

Prime Minister Narendra Modi hailed the Karnataka bypoll results and said that the people have strengthened a strong and stable government.

- Advertisement -