గడ్కరీతో పెమ్మసాని భేటీ

5
- Advertisement -

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు పెమ్మసాని.

గుంటూరులోని శంకర్ విలాస్ ఆర్వోబీ ప్రాజెక్టు పురోగతిపై గడ్కరీతో చర్చించారు పెమ్మసాని. 140 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను మంత్రిత్వ స్థాయిలో ఆమోదించి, కేబినెట్ ఆమోదం కోసం పంపినందుకు నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పెమ్మసాని.

- Advertisement -