Peddi Glimpse:పెద్ది గ్లింప్స్

6
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు. పెద్ది పహిల్వాన్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ తన రిప్డ్ ఫిజిక్‌తో, మాస్ అవతార్‌లో కనిపించారు.

ఈ గ్లింప్స్‌లో కుస్తీ రంగంలో ప్రత్యర్థులను నేలకూల్చే సన్నివేశాలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే “పెద్ది” సాంగ్ ఈ వీడియోకి మరింత పవర్ జోడించింది. రఫ్, రగ్గ్డ్ లుక్‌తో పాటు, చిసెల్డ్ బాడీతో రామ్ చరణ్ పూర్తిగా పాత్రలో లీనమై కనిపించారు. యాక్షన్, ఇంటెన్సిటీ, ప్రెజెన్స్ అన్ని కలిపి ఈ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా గ్లింప్స్‌తో అంచనాలను పెంచేశారు.

Also Read:దేశంలో లాక్‌డౌన్..ఖండించిన కేంద్రం

- Advertisement -