ఎంపీ సంతోష్‌కు స్వాగతం పలికిన సీపీ సత్యనారాయణ

36
mp santhosh kumar

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చేరుకున్న ఎంపీ సంతోష్‌కు స్వాగతం పలికారు సీపీ సత్యనారాయణ. ఎల్లందు గెస్ట్ హౌస్ లో స్వాగతం పలికిన వారిలో జీఎం నారాయణ,పోలీస్ కమిషనర్ సత్యనారాయణ,అధికారులు ఉన్నారు. సంతోష్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్,ఎంపీ వెంకటేష్ నేత ,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త తదితరులు ఉన్నారు.