- Advertisement -
తొలి చిత్రంతోనే యువతను తనవైపు తిప్పుకునన్ ఈ పంజాబీ భామ పాత్రకు గ్లామర్ రోల్ చేయడమే కాదు ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 మూవీలో తన అందం నటనతో యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచిమార్కులు కొట్టేసిన పాయల్ తర్వాత ఆర్డీఎక్స్ 100, వెంకీమామ, డిస్కో రాజా మూవీలో నటించి మెప్పించింది.
ఇక పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు నచ్చిన అంశాలను అభిమానులతో షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తనలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపించింది.
అందాల ఆరబోతలోనే కాదు తనలో జంతుప్రేమ కూడా ఉందని…ఓ గోశాలలో జంతువులకు మేతవేస్తూ ఉదారత చాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -