స్టేజ్‌పైనే లిప్‌లాక్ !

60
liplock
- Advertisement -

ఒక్క సినిమాతో కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ పంజాబి బ్యూటీ తొలి సినిమా హిట్ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అందాల ప్రదర్శనకు వెనుకడుగు వేసే ప్రసక్తేలేదంటూ దూసుకుపోతోంది పాయల్.

ప్రస్తుతం ఆది సాయికుమార్ సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తున్న పాయల్‌…తాజాగా స్టేజ్‌పైనే తన బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చేసింది. రెండేళ్ల కిందట వాలెంటైన్స్‌ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ దింగ్రను పరిచయం చేసింది.

ఎన్టీఆర్ కథానాయకుడు , వెంకీ మామ , డిస్కోరాజా సినిమాల్లో నటించింది పాయల్‌..

- Advertisement -