డిప్యూటీ సీఎంగా పవన్‌ బాధ్యతలు

14
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. జయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఛాంబర్ లో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు.

ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఆ తర్వాత పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. పవన్ వెంట నాగబాబు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. .

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి పవన్ కల్యాణ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. గ్రూప్ వన్, గ్రూప్ టు ఆఫీసర్లతో సమావేశం అవుతారు. పంచాయతీ సెక్రెటరీ అసోసియేషన్ నాయకులతో సమావేశం అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీస్ కు పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు.

Also Read:Kalki 2898AD:సెన్సార్ రివ్యూ

- Advertisement -