పవన్ ఫోటో మార్ఫింగ్..ముగ్గురు అరెస్ట్

6
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

కోనసీమ జిల్లాకు చెందిన సాయి వర్మ, మచిలీపట్నం పట్టణానికి చెందిన రామాంజనేయులు, హైదరాబాద్‌కు చెందిన షేక్ మహబూబ్ లను అరెస్టు చేశారు పిఠాపురం పోలీసులు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

- Advertisement -