బిగ్‌ బీతో పవర్‌స్టార్‌ భేటీ..

83
- Advertisement -

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ను పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలిశారు. ప్రభాస్‌ మూవీ షూటింగ్ కోసం హైద్రరాబాద్‌ వచ్చిన అమితాబ్‌ను ఈరోజు పవన్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో మర్యాద పూర్వకంగానే కలిసినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమితాబ్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

- Advertisement -