మెగాఫ్యామిలీతో పవన్…

187
pawan
- Advertisement -

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం ఇవాళ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్ధాన్ ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మెగా ఫ్యామిలీ ఇప్పటికే ఉదయ్‌పూర్‌కి చేరుకోగా తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా చేరుకున్నారు.

మంగళవారం రాత్రి జరిగిన మెహందీ వేడుకల్లో సందడి చేశారు పవన్‌. త‌న‌యుడు అకీరాతో త‌ళుక్కున మెరిశారు. బంగారు కోడిపెట్ట పాట‌కు చిరు-సురేఖ‌, బ‌న్నీ స్టెప్పులేయ‌గా, రామ చిల‌క‌మ్మ పాట‌కు అల్లు అర‌వింద్ – నిర్మ‌ల దంప‌తులు డ్యాన్స్‌లు చేసి అంద‌రిలో హుషారును నింపారు. గ్యాంగ్ లీడ‌ర్ పాట‌కు నాగ‌బాబు, నిహారిక – చైత‌న్య డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టారు.

- Advertisement -