గిరిజనులకు పవన్ గిఫ్ట్

4
- Advertisement -

గిరిజనులకు మామిడిపండ్లను గిఫ్ట్‌గా పంపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామస్థుల కోసం మామిడి పండ్లను పంపారు పవన్ కళ్యాణ్.

తన తోటలో ఆర్గానిక్ పద్దతిలో పండించిన మామిడి పండ్లను గిరిజనులకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు పవన్. పవన్ కళ్యాణ్ మామిడి పండ్లు పంపడంపై సంతోషం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు.

ఇటీవల ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్

- Advertisement -