ధర్మం కోసం పోరాడుతాం: పవన్

3
- Advertisement -

మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సినీ నటుడు పవన్ కళ్యాణ్. ఛత్రపతి శివాజీ నడిచిన నేల ఇది.. దమ్కీలకు భయపడం అన్నారు పవన్. మజ్లీస్ పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ పంచ్ లు వేశారు.

సనాతన ధర్మ పరిరక్షణే శివసేన-జనసేన లక్ష్యం అని చెప్పారు. ధర్మం కోసం మేం పోరాడుతాం అన్నారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్ లో జనసేనాని ప్రచారం చేశారు.

ఇక సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.

Also Read:తనపై ధనుష్ కక్ష కట్టాడు..నయన్ సంచలనం!

- Advertisement -