పవన్ బర్త్ డే @65 కోట్లు

168
pawan kalyan

సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ కామన్ డీపీని విడుదల చేశారు. ఈ డీపీకి సేనాని అనే పేరు పెట్టగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ స్టెమినాను రుజువు చేస్తూ ట్రెండింగ్‌గా మారింది.

కేవలం 24 గంటల్లో ఫ్యాన్స్ పవర్ స్టేర్ బర్త్ డే కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్ తో 65 మిలియన్ ట్వీట్స్ చేశారు. ఇప్పటి వరకు కేవలం ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే ఎక్కడ ఇది జరగలేదు. దీంతో ఇంతకముందు మహేష్ బాబు ఫాన్స్ క్రియేట్ చేసిన 60.2 మిలియన్ ట్వీట్స్ రికార్డును 65 మిలియన్ ట్వీట్స్ తో బ్రేక్ చేసి పవర్ స్టార్ ఫాన్స్ సత్తా చాటారు.