ప్రశ్నించడానికే వచ్చా..: పవన్

115
pawan
- Advertisement -

ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ కోసమేనని, గతంలో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చింది కూడా రాష్ట్రం కోసమేనని వెల్లడించారు.

జనసేన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్‌…తనకు సినిమాల్లోకి రావాలని లేకపోయినా వచ్చానని, కానీ రాజకీయాల్లోకి మాత్రం రావాలనే వచ్చానని వెల్లడించారు.

ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరు? అని ప్రశ్నించా. నేను అడిగింది సినిమా థియేటర్ల గురించి, నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వాళ్లకే థియేటర్లుంది అని ప్రశ్నించారు.

- Advertisement -