చిరుకు శుభాకాంక్షల వెల్లువ..

32
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిరంజీవికి ట్విట్ట‌ర్లో బ‌ర్త్‌డే విషెస్‌ తెలిపారు.

నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను అంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు.

అలాగే సాయిధరమ్ తేజ్, వ‌రుణ్‌తేజ్, శ్రీకాంత్‌, హ‌రీష్ శంక‌ర్‌తో పాటు పలువురు ప్రముఖులు విషెస్ తెలిపారు.

- Advertisement -