ఘనంగా మాజీమంత్రి పుట్టినరోజు వేడుకలు..

556
patnam mahender reddy
- Advertisement -

మాజీ మంత్రి,టీఆర్ఎస్ సీనియర్ నేత,ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు,స్ధానిక టీఆర్ఎస్ నేతలు పట్నంకు బర్త్ డే విషెస్ చెప్పారు.

ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య,పట్నం నరేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రత్నం, జెడ్పీటీసీలు కాలే శ్రీకాంత్, అవినాష్ రెడ్డి , ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, సీనియర్ నేత పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు ధర్మాన్ని గారి వెంకట్ రెడ్డి, నక్క శ్రీనివాస్ గౌడ్,కార్పోరేటర్లు రమణారెడ్డి, సాయిబాబా, మేకల రమేష్, రాగం నాగేందర్ యాదవ్ ఉన్నారు.

- Advertisement -