- Advertisement -
ఆసీస్ టెస్ట్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ని ఎంపికయ్యాడు. ఓ మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపడాన్న ఆరోపణల నేపథ్యంలో టిమ్ పైన్ టెస్టు కెప్టెన్సీ నుండి తప్పుకోగా అతడి స్ధానంలో కమిన్స్‌ని నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
దీంతో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్న మొదటి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఆసిస్ జట్టుకు కమిన్స్.. 47వ కెప్టెన్ కావడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన కమిన్స్…ప్రతిష్ఠాత్మక యాషెస్‌కు ముందు జట్టు నాయకత్వ బాధ్యలు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు.
- Advertisement -