- Advertisement -
ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదం పొంది 75 సంవత్సరాలు కావొస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.
Also Read:TTD: 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
- Advertisement -