లోక్ సభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

69
Parliament

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 19న ప్రారంభమై.. నేటితో లోక్ సభ సమావేశాలు ముగిశాయి. 17 రోజుల పాటు సాగాయి వర్షాకాల లోక్ సభ సమావేశాలు. లోక్ సభ లో మొత్తం 18 కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు.

లోక్ సభ కేవలం 17 రోజుల్లో కేవలం 21 గంటలు మాత్రమే సభా కార్యక్రమాలు జరిగాయి. షెడ్యుల్ కంటే రెండు రోజుల ముందే లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.