Paris Olympics:నాలుగో రోజు భార‌త షెడ్యూల్‌..

24
- Advertisement -

పారిస్ వేదికగా జరుగుతన్న ఒలింపిక్స్ గేమ్స్ నాలుగో రోజుకు చేరుకున్నాయి. కాంస్యంతో భారత్ ఒలింపిక్స్‌లో బోని చేయగా ఇవాళ మరో టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్‌లో స‌ర‌బ్‌జోత్-మ‌ను బాక‌ర్ జోడి ద‌క్షిణ‌కొరియా బృందంతో త‌ల‌ప‌డ‌నుంది.ఇందులో గెలిస్తే మరో కాంస్య పతకం భారత్ సొంతం కానుంది.

ఇక ఇవాళ భారత్ పలు విభాగాల్లో తలపడనుండగా షెడ్యూల్‌ని పరిశీలిస్తే..

()షూటింగ్..ట్రాప్ పురుషుల అర్హత : పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు
ట్రాప్ మెన్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) – సాయంత్రం 7 గంటలకు
ట్రాప్ మహిళల అర్హత : శ్రేయసి సింగ్ -రాజేశ్వరి కుమారి – మధ్యాహ్నం 12:30గంట‌ల‌కు
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్ మ‌ను భాకర్ -సరబ్జోత్ సింగ్ vs దక్షిణ కొరియా – మధ్యాహ్నం 1గంట‌కు

()ఆర్చ‌రీ..మహిళల వ్యక్తిగత విభాగం అంకిత భకత్ (సాయంత్రం 5:14గంట‌ల‌కు), భజన్ కౌర్ (సాయంత్రం 5:27గంట‌ల‌కు)
పురుషుల వ్యక్తిగత విభాగం ధీరజ్ బొమ్మదేవర (రాత్రి 10:46 గంట‌ల‌కు)

()రోయింగ్..పురుషుల సింగిల్స్ స్కల్స్ – క్వార్టర్-ఫైనల్స్ బాల్‌రాజ్‌ పన్వార్ – మ‌ధ్యాహ్నం 1:40 గంట‌ల‌కు

()బ్యాడ్మింటన్..పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్)
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్ శెట్టి vs అల్ఫియాన్ ఫజార్ -ముహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా) – సాయంత్రం 5:30 గంట‌లకు

()మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్)..అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో vs సెట్యానా మపాసా -ఏంజెలా యు (ఆస్ట్రేలియా) – సాయంత్రం 6:20 గంట‌ల‌కు

Also Read:“బడ్డీ” సినిమా టికెట్ రేట్ల తగ్గింపు

()బాక్సింగ్..పురుషుల 51 కేజీల ప్రీక్వార్ట‌ర్స్ అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా) – రాత్రి 7:16 గంట‌ల‌కు
మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32 జైస్మిన్ లంబోరియా vs నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్) – రాత్రి 9:24 గంట‌ల‌కు
మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 ప్రీతి పవార్ vs యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) – తెల్ల‌వారుజామున 1:22 (జూలై 31)

()ఈక్వెస్ట్రియన్..డ్రెస్సేజ్ ఇండివిజువల్ గ్రాండ్ ప్రిక్స్అ నూష్ అగర్వాలా – మధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు

()హాకీ..ఇండియా vs ఐర్లాండ్ – సాయంత్రం 4:45గంట‌ల‌కు

- Advertisement -