ప్రజల కోసమే కొత్త మున్సిపల్ చట్టంః పంచాయితీ రాజ్ కమీషనర్

383
Neethu Prasad
- Advertisement -

అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకే సీఎం కేసీఆర్ కొత్త మున్నిపల్ చట్టాన్ని తీసుకువస్తున్నారన్నారు పంచాయితీ రాజ్ కమీషనర్ నీతూ కుమారి ప్రసాద్. ఈసందర్భంగా నేడు హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో జిల్లా పరిషత్ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త బిల్డింగ్, వాహనాలకు త్వరలోనే అనుమతులు వస్తాయన్నారు. వికాస్ రాజ్

పంచాయితీ రాజ్ డిపార్ట్‌మెంట్ లో ఏ విదంగా చేస్తే బాగుంటుందని ఆరు నెలలపాటు సీయం గారు మాతో డిస్కస్ చేస్తున్నారని చెప్పారు.పాలన ప్రజలకు దగ్గరగా ఉండేలా చూడాలని సీయం చెప్పారు.

అందుకోసమే పంచాయితీ రాజ్ చట్టం తెచ్చామన్నారు. బడ్జెట్ లో పంచాయితీ రాజ్ శాఖకు రూ.1600కోట్లు ప్రవేశపెట్టారన్నారు. .ప్రతి గ్రామ పంచాయితీ లో నర్సరీ పెట్టాలని గత ఏడాది నుండే నిర్ణయించామన్నారు. . వరుస ఎన్నికలవల్ల అభివృద్ధి కార్యక్రమాలు మందగించాయి..త్వరలోనే అవి ఉపందుకుంటాయన్నారు.

- Advertisement -