పంచాంగం… 24.01.18

151
- Advertisement -

శ్రీహేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి శు.సప్తమి ఉ.11.53 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం అశ్వని తె.4.24 వరకు (తెల్లవారితే గురువారం)

వర్జ్యం రా.12.28 నుంచి 2.01 వరకు

దుర్ముహూర్తం ప.11.48 నుంచి 12.33 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు…లేవు

రథసప్తమి

- Advertisement -