పంచాంగం… 14.07.18

272
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

ఆషాఢమాసం

తిథి శు.పాడ్యమి ఉ.6.30 వరకు

తదుపరి విదియ తె.4.10 వరకు (తెల్లవారితే ఆదివారం)

నక్షత్రం పుష్యమి రా.7.24 వరకు

తదుపరి ఆశ్లేష

వర్జ్యం …లేదు

దుర్ముహూర్తం ఉ.5.34 నుంచి 7.19 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు…ఉ.10.42 నుంచి 11.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -