పంచాంగం … 26.01.17

195
Panchangam telugu
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి బ.చతుర్దశి తె.5.01 వరకు(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం పూర్వాషాఢ రా.8.48 వరకు
వర్జ్యం ఉ.5.14 నుంచి 6.57 వరకు
దుర్ముహూర్తం ఉ.10.20 నుంచి 11.06 వరకు
తదుపరి ప.2.53 నుంచి 3.42 వరకు
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభ సమయాలు…లేవు
మాస శివరాత్రి

- Advertisement -