పంచాంగం… 02.07.18

195
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం

తిథి బ.చవితి సా.4.48 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం ధనిష్ఠ రా.9.57 వరకు

తదుపరి శతభిషం

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.22 వరకు

తదుపరి ప.3.05 నుంచి 3.57 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు…ఉ.10.17 నుంచి సింహలగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాప,న గృహప్రవేశాలు.

- Advertisement -